నేడు రాహుల్‌ గాంధీతో సమావేశం కానున్న టీ.కాంగ్రెస్ నేతలు...

T Congress Leaders Meeting with Rahul Gandhi Today 30 03 2022 | Live News
x

నేడు రాహుల్‌ గాంధీతో సమావేశం కానున్న టీ.కాంగ్రెస్ నేతలు...

Highlights

T Congress Leaders: ఢిల్లీకి పయనమవుతున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు...

T Congress Leaders: తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ దొరికింది. దీంతో పార్టీ సీనియర్ నేతలు రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4గంటలకు ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సీనియర్లు అందరూ ఢిల్లీకి బయల్దేరుతున్నారు. ఇక ఈ సమావేశంలో ఇటీవల పరిణామాలపై పార్టీ నేతలతో రాహుల్ గాంధీ చర్చించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ప్రస్తుత రాజకీయ పరిణామాలపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories