హైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌

T Congress in-charge Manickam Tagore is Coming to Hyderabad
x

 హైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌

Highlights

T Congress: మునుగోడుపై దృష్టి సారించిన కాంగ్రెస్‌ హైకమాండ్

T Congress: మునుగోడుపై హస్తం నేతలు దృష్టి సారించారు. ఇందులో భాగంగా.. టీకాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌ హైదరాబాద్‌కు రానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్న ఠాగూర్‌ సాయంత్రం 6 గంటలకు గాంధీభవన్‌లో ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. మునుగోడు ఉపఎన్నికపైనే ప్రధానంగా చర్చించనున్నట్టు సమాచారం.Show Full Article
Print Article
Next Story
More Stories