ఢిల్లీకి టీబీజేపీ, జనసేన నేతలు

T BJP and Jana Sena Leaders for Delhi
x

ఢిల్లీకి టీబీజేపీ, జనసేన నేతలు

Highlights

*ఢిల్లీకి వెళ్లిన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, పవన్‌, నాదెండ్ల

Delhi: ఢిల్లీకి తెలంగాణ బీజేపీ నేతలు, జనసేన నేతలు కలిసి పయనమయ్యారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీకి బయల్దేరారు. టీబీజేపీ చీఫ్‌ కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌తో పాటు.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, నాదెండ్ల మనోహర్‌ ఢిల్లీ బాట పట్టారు. తెలంగాణలో కలిసి పోటీ చేసే అంశంపై బీజేపీ అధిష్టానంతో చర్చలు జరపనున్నారు. అధిష్టానంతో చర్చల అనంతరం తెలంగాణలో కలిసి పోటీ చేయాలా..? మద్దతు తీసుకోవాలా..? అనే విషయంపై క్లారిటీ రానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories