యాదాద్రి నిర్మాణంపై స్పందించిన స్వరూపానందేంద్ర సరస్వతి

Swaroopanandendra Saraswati Comments on Yadadri Temple
x

స్వరూపానందేంద్ర సరస్వతి(ఫైల్ ఫోటో)

Highlights

*కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు- స్వరూపానందేంద్ర *యాదాద్రిలో వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలి-స్వరూపానందేంద్ర

Swaroopanandendra Saraswati: యాదాద్రి నిర్మాణంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతి స్పందించారు. కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్‌ పాలన సాగుతోందన్నారు.రాజుల కాలం తర్వాత నిర్మాణమైన, అద్భుతమైన దేవాలయం యాదాద్రి అని, సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్దారని అన్నారు. కేసీఆర్‌ మైలురాళ్లలో తెలంగాణ సాధనతో పాటు యాదాద్రి నిర్మాణం కూడా చిరస్థాయిగా నిలుస్తుందన్నారు స్వరూపానందేంద్ర సరస్వతి. యాదాద్రిలో వేదిక్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలన్నారు.Show Full Article
Print Article
Next Story
More Stories