Top
logo

Swamy Goud: హుజూరాబాద్ ఉపఎన్నికపై స్వామిగౌడ్ హాట్ కామెంట్స్

Swamy Goud Hot Comments on Huzurabad By-Elections
X

మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Swamy Goud: అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికని వ్యాఖ్య * ఉద్యమకారులకు బీజేపీనే సరైన వేదికని వెల్లడి

Swamy Goud: హుజురాబాద్ ఉపఎన్నిక అహంకారానికి, ఆత్మగౌరవానికి జరుగుతున్న ఎన్నికని మాజీ మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ అన్నారు. ఉద్యమకారులకు బీజేపీనే సరైన వేదికని అభిప్రాయపడ్డారు. ఇక ప్రాంతీయ పార్టీలకు తెలంగాణలో కాలం చెల్లినట్లే అని అన్నారు స్వామి గౌడ్‌

Web TitleSwamy Goud Hot Comments on Huzurabad By-Elections
Next Story