చిన జీయర్ వ్యాఖ్యలపై స్పందించిన స్వామి పరిపూర్ణానంద

Swami Paripoornananda Responded to Chinna Jeeyar Swamy Remarks
x

చిన జీయర్ వ్యాఖ్యలపై స్పందించిన స్వామి పరిపూర్ణానంద 

Highlights

Swami Paripoornananda: సమ్మక్క జాతరపై జీయర్ అలా అనుండాల్సింది కాదు

Swami Paripoornananda: సమ్మక్క జాతరపై చిన జీయర్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. తాజాగా చిన జీయర్ వ్యాఖ్యలపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. జాతరపై చిన జీయర్ పొరపాటున అలాంటి వ్యాఖ్యలు చేసుకుంటారని అన్నారు. సమ్మక్క-సారలమ్మ సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపులే అన్నారు. ఈ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ది చెందిందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories