Kishan Reddy Wife: చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్‌లో స్వచ్ఛత్‌ కా అభియాన్ కార్యక్రమం

Swachhata Ka Abhiyan Program at Charminar Bhagyalakshmi Temple
x

Kishan Reddy Wife: చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్‌లో స్వచ్ఛత్‌ కా అభియాన్ కార్యక్రమం

Highlights

Kishan Reddy Wife: దేవాలయాల్లో స్వచ్ఛత్ కా అభియాన్ కార్యక్రమం

Kishan Reddy Wife: స్వచ్ఛత్‌ కా అభియాన్ అయోధ్యలోని రామమందిరంలో ఈనెల 22వ తేదీన జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ట సందర్భంగా ప్రతి దేవాలయాల్లో స్వచ్ఛతాకా అభియాన్ కార్యక్రమం నిర్వహించాలన్న ప్రధాని మోడీ పిలుపు మేరకు.. హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయ ప్రాంగణంలో కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సతీమణి స్వచ్ఛ్ భారత్ కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories