తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

Telangana High Court: మే 2-జూన్ 3 హైకోర్టు హాలీ డేస్

Rama Rao
Published on: 29 April 2022 11:17 AM IST
Summer Holidays for Telangana High Court
X

తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు

Telangana High Court: తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ప్రకటించారు. మే 2 నుంచి జూన్ 3వరకు హైకోర్టుకు సెలవు దినాలుగా ఉంటాయి. జూన్ 6న మళ్లీ ప్రారంభమవుతుంది. అయితే అత్యవసర కేసులు మాత్రం విచారిస్తారు. ఇందుకోసం మే 5, 12, 19, 26, జూన్ 2న కోర్టు ప్రత్యేక బెంచ్ లు విచారణ కొనసాగిస్తాయి. ప్రతి సోమవారం పిటిషన్లు దాఖలు చేయడానికి అవకాశం ఉంది. సోమవారం దాఖలైన పిటిషన్ లను హైకోర్టు గురువారం విచారిస్తుంది.

Rama Rao

Rama Rao

Next Story