logo
తెలంగాణ

Telangana: తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు

Summer Holidays Extended For Schools
X

విద్యార్థులు (ఫైల్ ఫొటో)

Highlights

Telangana: ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Telangana: ఈ నెల 20 వరకు స్కూళ్లకు వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.ప్రస్తుతం తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

ఈ నెల 19 వరకు తెలంగాణలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ అమలవుతోన్న సంగతి తెలిసిందే. కరోనాతో ప్రభుత్వం ఇంటర్‌ మీడియట్‌ రెండో ఏడాది పరీక్షలను కూడా రద్దు చేసింది. అలాగే మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్‌ ఇయర్‌కు ప్రమోట్‌ చేసిన సంగతి తెలిపిందే.

Web TitleSummer Holidays Extended For Schools
Next Story