Adi Srinivas: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యా‌ఖ్యలు

State Government Whip Adi Srinivas sensational comments
x

Adi Srinivas: రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యా‌ఖ్యలు

Highlights

Adi Srinivas: హరీష్ రావును బీజేపీ తరపున పోటీచేయించే అలోచన

Adi Srinivas: హరీష్ రావును బండి సంజయ్ పొగడ్తలతో ముంచెత్తడం వెనుక.. బీజేపీ తరపున పోటి చేయించే ఆలోచన ఉన్నారని.. రాష్ట్రప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్లలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ,బీఆర్ఎస్ పై ఆది శ్రీనివాస్ ఫైర్ ఆయ్యారు. తెలంగాణలోనూ ఏక్ నాథ్ షిండే ప్రయోగాన్ని అమలు చేయబోతున్నారని మండిపడ్డారు. బీజేపీతో బీఆర్ఎస్ విలీనానికి అంగీకరించకపోతే.. హరీష్​ రావును అడ్డంపెట్టుకొని భ్రష్టు రాజకీయాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ను దెబ్బ తీసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నారని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories