Srinivas Goud: బొత్స సత్యనారాయణ కాపీకొట్టి పరీక్షలు రాశారన్న శ్రీనివాసగౌడ్

Srinivas Goud Comments on Botsa Satyanarayana
x

Srinivas Goud: బొత్స సత్యనారాయణ కాపీకొట్టి పరీక్షలు రాశారన్న శ్రీనివాసగౌడ్

Highlights

Srinivas Goud: తెలంగాణ విద్యావవస్థపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్న ‌శ్రీనివాసగౌడ్

Srinivas Goud: బొత్స సత్యనారాయణ కాపీ కొట్టి పరీక్షలు పాసయ్యారు కాబట్టే తెలంగాణ విద్యా వ్యవస్థపై ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేస్తు్న్నారని మంత్రి శ్రీనివాసగౌడ్ అన్నారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక అక్కసుతో ఏపీ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. పోటీ పరీక్షల్లో ఏపీ రాజధాని ఏదని అడిగితే సమాధానం రాయలేని పరిస్థితి నెలకొందన్నారు..తెలంగాణ విద్యార్థులతో ...ఏపీ విద్యార్థులను తీసుకొచ్చి పోటీ పరీక్షలు పెడితే ఎవరి టాలెంట్ ఏమిటో బయటపడుతుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories