Sridhar Babu: సభ్యుల సహకారంతో మార్పులు చేసేందుకు సిద్ధం

Sridhar Babu Counter To Harish Rao
x

Sridhar Babu: సభ్యుల సహకారంతో మార్పులు చేసేందుకు సిద్ధం

Highlights

Sridhar Babu: సభ్యుల సహకారంతో మార్పులు చేసేందుకు సిద్ధం

Sridhar Babu: ఎమ్మెల్యే హరీష్‌రావు అభ్యంతరాలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌ ఇచ్చారు. గతంలో కూడా ఎప్పడు అసెంబ్లీ సమావేశాలు జరిగినా సభలోనే పత్రాలు ఇచ్చేవారని అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామన్నారు. మార్పు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని.. విపక్ష సభ్యులు సహకరిస్తే తప్పకుండా మార్పులు చేస్తామన్నారు. ఇక సభ్యులు నిరసన తెలిపే హక్కు ఎప్పుడూ ఉంటుందని.. అయితే అది సహేతుకంగా ఉండాలన్నారు మంత్రి శ్రీధర్‌ బాబు.

Show Full Article
Print Article
Next Story
More Stories