Coronavirus: నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభణ

Coronavirus: జిల్లావ్యాప్తంగా 121 మందికి పాజిటివ్‌గా నిర్దారణ * వ్యాక్సిన్‌ కోసం జిల్లా ఆస్పత్రికి క్యూ కడుతున్న జనం

Sandeep Eggoju
Published on: 3 April 2021 1:27 PM IST
Spreading Corona in Nizamabad District
X

కరోన వైరస్ (ఫైల్ ఇమేజ్)

Coronavirus: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కొత్తగా 121 మందికి పాజిటివ్‌గా నిర్దారణ అయింది. కేసులు పెరుగుతుండడంతో వ్యాక్సిన్ కోసం జనం జిల్లా ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. రోజు 200 మందికి వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా 400 మందికి పైగా వ్యాక్సిన్ కోసం ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story