Kaleshwaram Project: కాళేశ్వరంలో నిజ నిర్ధారణకు స్పీడప్

10 July 2024 4:15 PM GMT

x
Kaleshwaram Project: కాళేశ్వరంలో నిజ నిర్ధారణకు స్పీడప్
Highlights
Kaleshwaram Project: గత 3రోజులుగా కాలేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ల నుంచి వివరాల సేకరణ
Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ కమిషన్ మరింత స్పీడ్ పెంచింది. ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా ఉన్న ఇంజినీర్లను విచారిస్తోంది కమిషన్. గత మూడు రోజులుగా కాలేశ్వరం ప్రాజెక్ట్ ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఇవాళ 3 బ్యారేజీల అసిస్టెంట్ ఇంజనీర్లను పీసీ ఘోష్ విచారించారు. నిన్న డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, మొన్న సీఈలు, ఈఈలను విచారించింది కమిషన్.
More On

Next Story
More Stories
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeSubscribed Failed...
Subscribed Successfully...
We're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



