Hayathnagar: ఎస్ఓటీ పోలీసుల దాడులు.. 5ల్యాప్‌టాప్‌లు,7 సెల్‌ఫోన్లు స్వాధీనం

SOT Police Raids In Hayathnagar
x

Hayathnagar: ఎస్ఓటీ పోలీసుల దాడులు.. 5ల్యాప్‌టాప్‌లు,7 సెల్‌ఫోన్లు స్వాధీనం

Highlights

Hayathnagar: ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Hayathnagar: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్‌లో ఎస్ఓటీ పోలీసుల దాడులు నిర్వహించారు. వెంకటేశ్వర లాడ్జిలో దాడి చేసిన ఎస్ఓటీ పోలీసులు 5ల్యాప్‌టాప్‌లు,7 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. విదేశాలకు వెళ్లేందుకు ఆన్లైన్ఎగ్జామ్స్‌ను ఒకరికి బదులు మరొకరు రాస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories