Mancherial: మంచిర్యాల జిల్లాను కమ్మేసిన పొగమంచు

Snow Smoke in Mancherial District | TS News Online
x

మంచిర్యాల జిల్లాను కమ్మేసిన పొగమంచు

Highlights

Mancherial: పొగమంచు కారణంగా ఇబ్బందులుపడుతున్న వాహనదారులు, ప్రజలు

Mancherial: మంచిర్యాల జిల్లా చెన్నూర్, జైపూర్, భీమారం, కోటపల్లి మండలాలలో పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా ప్రజలు, వాహనదారులు, తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఐదు, పది మీటర్ల ముందు ఏం వస్తుందో కూడా కనిపించనంత పొగమంచు ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 9గంగటలైనా పొగమంచు వీడటం లేదు. పొగ మంచు మానవ జీవనానికి అంత మంచిది కాదని, ఈ పొగమంచు వల్ల శ్వాసకోస వ్యాధుల వచ్చే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories