ఆసిఫాబాద్ జిల్లా కిరిడి గ్రామంలో వింత ఘటన .. ఓ రైతు పొలంలో గుంతలు తవ్వుతుండగా పొగలు

Smoke while Digging holes in a farmers field in Asifabad District
x

ఆసిఫాబాద్ జిల్లా కిరిడి గ్రామంలో వింత ఘటన .. ఓ రైతు పొలంలో గుంతలు తవ్వుతుండగా పొగలు 

Highlights

Asifabad: భూమిలో నుంచి పొగలు రావడంతో చూసేందుకు తరలివస్తున్న ప్రజలు

Asifabad: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంఖిడి మండలం కిరిడి గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ రైతు తన పొలంలో గుంతలు తవ్వుతుండగా భూమిలో నుంచి పొగలు రావడాన్ని గమనించాడు. దీంతో చుట్టుపక్కల వారిని పిలిచాడు. భూమిలో నుంచి పొగలు వస్తున్నాయన్న విషయం గ్రామంలో తెలియడంతో ఈ వింతను చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories