Bandi Sanjay: రేపు విచారణకు హాజరుకావాలని బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చిన సిట్‌

SIT Notices To Bandi Sanjay About Tomorrows Investigation
x

Bandi Sanjay: రేపు విచారణకు హాజరుకావాలని బండి సంజయ్‌కు నోటీసులు ఇచ్చిన సిట్‌

Highlights

Bandi Sanjay: పేపర్‌ లీక్‌ కేసులో ఆధారాలు ఇవ్వాలని నోటీసులు

Bandi Sanjay: TSPSC పేపర్‌ లీక్‌ కేసులో సిట్‌ దూకుడు పెంచింది. తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌కు మరోసారి సిట్‌ అధికారులు నోటీసులు ఇచ్చారు. పేపర్‌ లీక్‌ కేసులో ఆధారాలు ఇవ్వాలని నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు సిట్‌ అధికారులు.

Show Full Article
Print Article
Next Story
More Stories