Prabhakar Rao SIT investigation: మాజీ SIB చీఫ్ ప్రభాకర్ రావుపై SIT విచారణ ఉధృతం, కీలక అధికారులకు నోటీసుల అవకాశం

x

Highlights

కొనసాగుతున్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణ..* ప్రభాకర్ రావు దగ్గరినుండి కీలక సమాచారం రాబడుతున్న సిట్.. ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ లకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్.. మరో 48గంటల్లో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ..

ఫోన్ ట్యాపింగ్ పాల్పడటానికి ఒత్తిడితెచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గత ప్రభుత్వ పెద్దలు,అమాత్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం..

మిగతా ఐదుగురు నిందితులను ప్రభాకర్ రావు ముందు కూర్చోబెట్టి వరుసగా విచారిస్తున్న సిట్..

ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించిన సిట్..

మావోయిస్టుల ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపిన విషయంలో ప్రభాకర్‌ రావు పాత్ర ఏమిటి?

ఆయనపై ఉన్నతాధికారుల ప్రమేయం ఏమిటి?

వారి మధ్య కమ్యూనికేషన్‌ ఏ విధంగా జరిగింది?

ఫోన్‌ సంభాషణల ద్వారా ఆదేశాలు అందాయా? వాట్సాప్‌ సందేశాల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయా?

అనే విషయాల నిర్ధారణలో భాగంగా కొంతమంది సీనియర్‌ అధికారుల ఫోన్లను పరిశీలించాలని భావిస్తున్న సిట్..

దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్లాలని భావిస్తున్న సిట్‌ అధికారులు

కొనసాగుతున్న SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ విచారణ..

ప్రభాకర్ రావు దగ్గరినుండి కీలక సమాచారం రాబడుతున్న సిట్..

ఇప్పటికే ముగ్గురు ఐఏఎస్, ఐపీఎస్ లకు నోటీసులు ఇచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్..

మరో 48గంటల్లో ముగియనున్న ప్రభాకర్ రావు విచారణ..

ప్రాథమిక ఆధారాలపైనే సిట్ దృష్టి..

ఫోన్ ట్యాపింగ్ పాల్పడటానికి ఒత్తిడితెచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న గత ప్రభుత్వ పెద్దలు,అమాత్యులకు నోటీసులు ఇచ్చే అవకాశం..

మిగతా ఐదుగురు నిందితులను ప్రభాకర్ రావు ముందు కూర్చోబెట్టి వరుసగా విచారిస్తున్న సిట్..

ఇప్పటికే మాజీ సీఎం కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డి నుంచి కీలక సమాచారం సేకరించిన సిట్..

మావోయిస్టుల ఖాతాలో వేసి రివ్యూ కమిటీకి పంపిన విషయంలో ప్రభాకర్‌ రావు పాత్ర ఏమిటి?

ఆయనపై ఉన్నతాధికారుల ప్రమేయం ఏమిటి?

వారి మధ్య కమ్యూనికేషన్‌ ఏ విధంగా జరిగింది?

ఫోన్‌ సంభాషణల ద్వారా ఆదేశాలు అందాయా? వాట్సాప్‌ సందేశాల ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయా?

అనే విషయాల నిర్ధారణలో భాగంగా కొంతమంది సీనియర్‌ అధికారుల ఫోన్లను పరిశీలించాలని భావిస్తున్న సిట్..

దీనికి సంబంధించి కోర్టు అనుమతితో ముందుకు వెళ్లాలని భావిస్తున్న సిట్‌ అధికారులు

Show Full Article
Print Article
Next Story
More Stories