సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దీక్ష

Singareni Initiation Against the Privatization of Coal Mines
x

సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దీక్ష

Highlights

Kottagudem: దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు

Kottagudem: సింగరేణి బొగ్గు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకిస్తూ కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట TBGKS ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories