ట్రాఫిక్ కానిస్టేబుల్ సాహసంపై ప్రశంసలు

Shravan Kumar Rescues mother-Daughter From Fire
x

ట్రాఫిక్ కానిస్టేబుల్ సాహసంపై ప్రశంసలు

Highlights

Shravan Kumar: అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న తల్లి కూతురును కాపాడిన శ్రావణ్ కుమార్.

Shravan Kumar: ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ చేసిన సాహసం అందరి ప్రశంసలు పొందుతోంది. హైదరాబాద్ పంజాగుట్టలోని అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదంలో తల్లి కూతురు చిక్కుకున్నారు. టెర్రాస్ పై నుంచి ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ దూకి తల్లి , కూతురును కాపాడాడు. ప్రమాదంలో ఉన్న వారిని చూశాక నా కర్తవ్యం గుర్తుకు వచ్చిందన్నారు శ్రావణ్. నేను వచ్చిన మార్గంలో వారిని సురక్షితంగా బయటకు పంపించానని తెలిపారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందడం ఆనందంగా ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories