Telangana: కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి షాక్

X
కాంగ్రెస్ (ఫైల్ ఫోటో ది హన్స్ ఇండియా)
Highlights
Telangana: బీజేపీలో చేరిన పాల్వాయి హరీష్ * సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీగా ఉన్న పాల్వాయి హరీష్
Sandeep Eggoju23 Feb 2021 8:13 AM GMT
Telangana: కొమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ డాక్టర్ పాల్వాయి హరీష్ బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్, బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ లోపంతోనే భూ స్థాపితం అవుతుందంటున్న పాల్వాయి హరీష్.
Web TitleTelangana: Shock To Congress In Komurambheem Asifabad District
Next Story