TSPSC: తుది దశకు చేరుకున్న TSPSC సభ్యుల ఎంపిక

Selection of TSPSC Members Who Have Reached the Final Stage
x

TSPSC: తుది దశకు చేరుకున్న TSPSC సభ్యుల ఎంపిక 

Highlights

TSPSC: మరో 20 రోజుల్లో సభ్యులు పూర్తి స్థాయి నియామకం

TSPSC: TSPSC చైర్మన్, కమిషన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. చైర్మన్ ఎంపికపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే.. ఛైర్మన్‌గా మహేందర్ రెడ్డి పేరు వినిపిస్తోంది. ఎవరు పూర్తిస్థాయి ఛైర్మన్‌గా కొనసాగుతాన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. మరో 20 రోజుల్లో పూర్తిస్థాయిలో సభ్యులందరినీ నియమించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది..

Show Full Article
Print Article
Next Story
More Stories