Protest: ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ముందు ఫ్లెక్సీతో శేజల్‌ నిరసన

Sejal Protests With Flexi In Front Of BRS Office In Delhi
x

protest: ఢిల్లీలో బీఆర్ఎస్ ఆఫీస్ ముందు ఫ్లెక్సీతో శేజల్‌ నిరసన

Highlights

Sejal: ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి

Protest: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వల్ల ఇబ్బందులు పడుతున్న మహిళలకు రక్షణ కల్పించాలని ఆరిజన్ సీఈవో శెజల్ డిమాండ్ చేశారు. దుర్గం చిన్నయ్యను పార్టీ నుండి సస్పెండ్ చేసి కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలన్నారు. హైదర్ గూడలోని 404 ప్లాట్ ను MLA బ్రోతల్ హౌస్ గా మార్చాడని అన్నారు. ఎమ్మెల్యే చిన్నయ్య తనను లైంగికంగా మానసికంగా వేధించాడని శెజల్ ఆరోపించారు. శుక్రవారం సీఎం కేసీఆర్ మంచిర్యాల వస్తున్న సందర్భంగా ఢిల్లీలోని జాతీయ బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఫ్లెక్సీతో శెజల్ నిరసన తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories