C P Chauhan: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంది

Section 144 Is In Force At Counting Centres Says C P Chauhan
x

C P Chauhan: కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉంది

Highlights

C P Chauhan: స్ట్రాంగ్‌ రూమ్‌ను మూడంచెల భద్రతతో పర్యవేక్షిస్తున్నాం

C P Chauhan: ఎల్బీనగర్‌లోని సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని సీపీ చౌహాన్‌ పరిశీలించారు. ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ తెలిపారు. స్ట్రాంగ్‌ రూమ్‌ను మూడంచెల భద్రతతో పర్యవేక్షిస్తున్నామని ఆయన అన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలులో ఉందని సీపీ చౌహన్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories