తెలంగాణలో 31 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు...

Schools to be opened from 31 in Telangana
x

తెలంగాణలో 31 నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు...

Highlights

TS Schools: ఆదివారంతో ముగియనున్న సెలవులు... విద్యా సంస్థల్లో కఠినంగా కరోనా నిబంధనలు.

TS Schools: తెలంగాణలో కరోనా ఉధృతితో మూత పడ్డ విద్యా సంస్థలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఈనెల 31 నుంచి పాఠశాలలు తెరుచుకోనున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో స్కూల్స్ తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదివారంతో ప్రభుత్వం ప్రకటించిన సెలవులు ముగియనున్నాయి.. విద్యాసంస్థల్లో కఠినంగా కరోనా నిబంధనలు అమలు కానున్నట్లు తెలుస్తోంది. విద్యాసంస్థల ప్రారంభంపై అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories