S.B.I.T. ఇంజనీరింగ్‌ కాలేజీ రోడ్‌లో KMC స్పోర్ట్స్‌ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

SBIT Minister KTR Inaugurated KMC Sports Park On Engineering College Road
x

S.B.I.T. ఇంజనీరింగ్‌ కాలేజీ రోడ్‌లో KMC స్పోర్ట్స్‌ పార్క్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Highlights

KTR: స్పోర్ట్స్‌ పార్క్‌లో కాసేపు వాలీబాల్‌ ఆడిన కేటీఆర్‌

KTR: ఖమ్మం నగరంలో మంత్రి కేటీఆర్‌ పర్యటిస్తున్నారు. S.B.I.T. ఇంజనీరింగ్‌ కాలేజీ రోడ్‌లో 71 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన KMC స్పోర్ట్స్‌ పార్కును ఆయన ప్రారంభించారు. అనంతరం.. అక్కడ చెస్‌ ఆడుతున్న క్రీడాకారులతో మంత్రి కాసేపు ముచ్చటించారు. అనంతరం చెస్‌ ఫొటో సెషన్‌లో పాల్గొన్నారు మంత్రి. ఆ తర్వాత స్పోర్ట్స్‌ పార్క్‌లో కాసేపు వాలీబాల్‌ ఆడి అక్కడున్నవారిన ఉత్సాహ పరిచారు మంత్రి కేటీఆర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories