Telangana: పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు నేత రామన్న భార్య సావిత్రి

Telangana: మిగితా మావోయిస్టులు కూడా లొంగిపోవాలని కోరిన డీజీపీ మహేందర్ రెడ్డి

Rama Rao
Published on: 21 Sept 2022 5:21 PM IST
Savitri is the wife of Maoist leader Ramanna Surrendered to the Telangana Police
X

Telangana: పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు నేత రామన్న భార్య సావిత్రి

Telangana: మావోయిస్టు నేత రామన్న భార్య సావిత్రి పోలీసులకు లొంగిపోయింది. 2019లో మావోయిస్టు నేత రామన్న మృతి చెండాడు. రామన్న మృతిపై గతంలో పోలీసులు 40లక్షల రివార్డులు ప్రకటించారు. ప్రస్తుతం కిష్టారం ఏరియా కమిటీ సెక్రటరీగా సావిత్రి పనిచేస్తోంది. మిగితా మావోయిస్టులు కూడా లొంగిపోతే వారికి కావాల్సిన వసతులు, రివార్డులు ఇచ్చేలా చూస్తామని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కోరారు.

Rama Rao

Rama Rao

Next Story