
తెలంగాణ ప్రజాగాయని విమలక్క ఓ ప్రత్యేక పాటను విడుదల చేశారు. అయితే ప్రజాగాయని విమలక్క రచించిన ఓ పాటను పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు.ఈ పాటకు సంబంధించి బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్నా.. అడుగడుగునా నల్లమలను కాపాడుకుంటామనే నినాదాలే వినిపిస్తాయి.
నల్లమలలో యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజాగాయని విమలక్క ఓ ప్రత్యేక పాటను విడుదల చేశారు.
అయితే ప్రజాగాయని విమలక్క రచించిన ఓ పాటను పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు.ఈ పాటకు సంబంధించి బతుకమ్మ సంబురాలు జరుపుకుంటున్నా.. అడుగడుగునా నల్లమలను కాపాడుకుంటామనే నినాదాలే వినిపిస్తాయి. ఈ పాట ఎంతో స్పూర్తినిస్తోందని పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ ద్వారా సందేశం ఇచ్చారు. నల్లమల అడవుల్లో ఎలాంటి యురేనియం తవ్వకాలకు జరపమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అయినప్పటికీ కేంద్రం వెనక్కి తగ్గడం లేదు.
#SaveNallamala song by 'Vimalakka' for safeguarding Nallamala is quite inspirational. pic.twitter.com/4GmT7FL0aI
— Pawan Kalyan (@PawanKalyan) September 29, 2019

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




