Gangadhara: రైతులకు మాస్క్ లను అందించిన సర్పంచ్

Gangadhara: రైతులకు మాస్క్ లను అందించిన సర్పంచ్
x
Highlights

ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో నారాయణపూర్ గ్రామానికి అందించిన మాస్క్ లను, ఈ రోజు గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు, హమాలీలకు, పారిశుద్ధ్య...

ప్రతిమ ఫౌండేషన్ సహకారంతో నారాయణపూర్ గ్రామానికి అందించిన మాస్క్ లను, ఈ రోజు గ్రామంలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు, హమాలీలకు, పారిశుద్ధ్య కార్మికులకు గ్రామ పంచాయితీ ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నారాయణపూర్ సర్పంచ్ ఎండీ.నజీర్, పాల్గొని మాట్లాడుతూ... కరోనా వైరస్ నివారణకై సామాజిక దూరం పాటించి మాస్క్ ధరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రైతు సమ్యన్య సమితి కో ఆర్డినేటర్ అన్నడి దామోదర్ రెడ్డి, గంగాధర ఏఎంసి డైరెక్టర్ గర్వందుల పర్శరం గౌడ్, వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories