Mahabubabad: ప్రత్యేకతను చాటుకుంటున్న బొమ్మల కొలువు

Sankranti Clebrations In Mahabubabad
x

Mahabubabad: ప్రత్యేకతను చాటుకుంటున్న బొమ్మల కొలువు

Highlights

*మూడురోజుల పాటు బొమ్మల కొలువు.. ప్రతిరోజు ప్రత్యేక పూజలు

Mahabubabad: సంక్రాంతి పండగ శోభతో తెలుగు లోగిళ్లు కళకళలాడుతున్నాయి. సంక్రాంతి సంబరాలను పట్టణ ప్రజలు రకరకాలుగా జరుపుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా బొమ్మల కొలువు ప్రత్యేకతను సంతరించుకుంటుంది. మహబూబాబాద్‌ పట్టణంలో సంక్రాంతి పండగను మూడ్రోజుల బొమ్మల కొలువుగా ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories