Sama Ram Mohan Reddy: సికింద్రాబాద్ ఎంపీ సీటు నాకే వస్తుంది

Sama Ram Mohan Reddy has applied for the Secunderabad Parliament Constituency
x

Sama Ram Mohan Reddy: సికింద్రాబాద్ ఎంపీ సీటు నాకే వస్తుంది

Highlights

Sama Ram Mohan Reddy: సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి దరఖాస్తు చేసుకున్న.. టీపీసీసీ అధికార ప్రతనిధి సామ రామ్మోహన్ రెడ్డి

Sama Ram Mohan Reddy: కాంగ్రెస్‌లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు తీవ్ర పోటీ ఏర్పడింది. 17 లోక్‌సభ స్థానాలకు గడువు ముగిసే సమయానికి 306 దరఖాస్తులు వచ్చినట్లు గాంధీ భవన్‌ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చినప్పటికీ పలు స్థానాలలో ఆశావాహుల మధ్య పోటీ అధికంగా ఉంది. సికింద్రాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి టీపీసీసీ అధికార ప్రతనిధి సామ రామ్మోహన్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ ఎంపీ సీటు తనకే వస్తుందని సామ రామ్మోహన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories