logo
తెలంగాణ

Sajjanar: TSRTC ఎండీ సజ్జనార్ సంచలన ఆదేశాలు

Sajjanar Orders to do Not Stop Buses in the Middle of Road
X

రోడ్ మధ్యలో బస్సు ఆపవద్దని సజ్జనార్ ఆదేశాలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Sajjanar: రోడ్డు మధ్యలో బస్సులను ఆపొద్దని ఉత్తర్వులు

Sajjanar: తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఆర్టీసీ బస్సులను రోడ్డు మధ్యలో ఆపి ప్రయాణికులను ఎక్కించుకుంటూ ప్రమాదాలకు కారణమవుతున్నట్టు వస్తున్న ఫిర్యాదులపై సజ్జనార్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఇకపై రోడ్డు మధ్యలో బస్సులను ఆపొద్దని ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్డు మధ్యలో బస్సులను ఆపడం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని, ట్రాఫిక్ పోలీసులు కనక ఫైన్ వేస్తే ఆ మొత్తాన్ని సంబంధిత డ్రైవర్లే భరించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డ్రవర్లు క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Web TitleSajjanar Orders to do Not Stop Buses in the Middle of Road
Next Story