యాదవ్ అహిర్ సమాజ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు.. ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు

Sadar Festival Celebrated in Nirmal
x

యాదవ్ అహిర్ సమాజ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు.. ఆకట్టుకున్న దున్నపోతుల విన్యాసాలు

Highlights

Nirmal: నిర్మల్ జిల్లా భైంసాలో ఘనంగా సదర్

Nirmal: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పురానాబజార్‌లో యాదవ్ అహిర్ సమాజ్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. సదర్ సమ్మేళనం ఆకట్టుకుంది. దున్నపోతుల విన్యాసాలు యాదవుల ఆటపాటలతో సదర్ సమ్మేళనం సందడిగా సాగింది. ముస్తాబు చేసిన దున్నపోతుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. సదర్ పండుగను తరతరాలుగా జరుపుకొంటున్నామని అహిర్ యాదవ్ సమాజ్ సభ్యులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories