రేపు ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబిత భేటీ

Sabitha Indra Reddy Will Meet With 14 Private Inter Colleges
x

రేపు ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబిత భేటీ

Highlights

* విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలతో కదిలిన విద్యాశాఖ

Sabitha Indra Reddy: విద్యార్థుల వరుస ఆత్మహత్యల ఘటనలతో విద్యాశాఖ కదిలింది. రేపు ఇంటర్‌ కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి భేటీ అవుతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు M.C.R.H.R.Dలో జూనియర్‌ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం కానున్నారు. ఈ భేటీకి హాజరుకావాలని 14 ప్రైవేట్‌ కాలేజీ యాజమాన్యాలకు సమాచారం ఇచ్చినట్టు ఇంటర్‌ బోర్డు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories