Sabitha Indra Reddy: ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కారు పెద్దపీట

Sabitha Indra Reddy: బడంగ్‌పేట మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Jyothi
Updated on: 29 Nov 2022 7:23 AM IST
Sabitha Indra Reddy Said that CM KCR has Given Priority to Public Health
X

Sabitha Indra Reddy: ప్రజారోగ్యానికి తెలంగాణ సర్కారు పెద్దపీట

Sabitha Indra Reddy: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజారోగ్యానికి పెద్దపీట వేశారని విద్యాశా‌‌ఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రెండు కోట్ల 39 లక్షలతో వివిధ పనులకు సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రతి కాలనీలలో రోడ్లు, డ్రైనేజీ ఆధునికీకరణ పనులపై ప్రత్యేక దృష్టిపెట్టామన్నారు. మున్సిపాలిటీల్లో మెరుగైన వైద్యసేవలు అందించేందుకు బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామన్నారు. అన్నిరకాల వ్యాధినిర్థారణ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తామన్నారు.

Jyothi

Jyothi

Next Story