Sabitha Indra Reddy: మార్నింగ్ వాకర్స్‌తో సబిత ప్రచారం

Sabitha Indra Reddy Campaign with Morning Walkers
x

Sabitha Indra Reddy: మార్నింగ్ వాకర్స్‌తో సబిత ప్రచారం 

Highlights

Sabitha Indra Reddy: అభివృద్ధిని చూసి ఓటేయాలన్న సబిత

Sabitha Indra Reddy: మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ జిల్లెల గూడ చందన చెరువు దగ్గర మార్నింగ్ వాకర్స్‌తో ప్రచారం మొదలుపెట్టారు సబితా ఇంద్రారెడ్డి. ఈసందర్భంగా సబిత మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి చూసి ఓటేయాలన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ కేటీఆర్ గారికి దక్కుతుందన్నారు. చెరువులపై ఎంత ఖర్చు చేసినా వెనకాడకుండా నిధులు విడుదల చేసిన మంత్రి కేటీఆర్ గారికి మరోసారి కృతజ్ఞత తెలిపారు.. మరోసారి మహేశ్వరం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యేగా గెలిపించాలని వాకర్స్‌ని కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories