టూరిస్టులకు ఆర్వీ టూర్స్ & ట్రావెల్స్ బంపర్ ఆఫర్లు.. అతి తక్కువ ధరలకే...

టూరిస్టులకు ఆర్వీ టూర్స్ & ట్రావెల్స్ బంపర్ ఆఫర్లు.. అతి తక్కువ ధరలకే...
RV Tourist & Travels Bumper Offers: అతి తక్కువ ధరలకే కాశీ, చార్‌ధామ్, అమర్నాథ్ యాత్ర...
RV Tourist & Travels Bumper Offers: తెలుగు రాష్ట్రాల్లో అగ్రగామి ట్రావెల్స్ RV టూర్స్ & ట్రావెల్స్ పర్యాటకుల కోసం ఆకర్షణీయమైన ప్యాకేజీలు తీసుకొచ్చినట్టు ఆర్వీ ట్రావెల్స్ ఎండీ ఆర్వీ రమణ తెలిపారు. మెరుగైన సౌకర్యాలతో అతి తక్కువ రేట్లకే దేశీయంగా అనేక ఆథ్యాత్మిక విహార యాత్రలను అందిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కలియుగ దైవం శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి యాత్ర కేవలం 3వేల 350 రూపాయలని, విమానంలో వెళ్లే వారికి 9వేల 9వందల 99గా నిర్ణయించామన్నారు.
అలాగే.. కాశీ యాత్ర, చార్ధామ్, అమర్నాథ్, సిమ్లా, మనాలి, కాశ్మీర్, శ్రీనగర్, దక్షిణ దేశ యాత్రలు, ఈశాన్య ప్రాంతంలోని గ్యాంగ్టక్ డార్జీలింగ్, అంతర్జాతీయంగా సింగపూర్, శ్రీలంక, మలేషియా, దుబాయ్, మాల్దీవులు మొదలగు యాత్రలను అతి తక్కువ ధరలకే అందిస్తున్నట్టు రమణ స్పష్టం చేశారు. ఈ ప్యాకేజీలను ప్రజలు వినియోగించుకోవాలని కోరారు ఆర్వీ ట్రావెల్స్ ఎండీ ఆర్వీ రమణ.
బాసర పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం
19 Aug 2022 7:08 AM GMTరేపు మునుగోడు నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి పాదయాత్ర
19 Aug 2022 5:18 AM GMTరంగుమారిన విశాఖ సాగర తీరం
19 Aug 2022 2:57 AM GMTAP Employees: జీపీఎస్‌పై చర్చకు సిద్ధంగా లేం
19 Aug 2022 1:55 AM GMTమాణిక్కం ఠాగూర్‌కు జడ్చర్ల ఇంఛార్జ్ అనిరుధ్‌రెడ్డి లేఖ
18 Aug 2022 6:30 AM GMTసీపీఎస్‌పై ఉద్యోగులను చర్చలకు ఆహ్వానించిన ఏపీ సర్కార్
18 Aug 2022 2:18 AM GMTఏపీ విద్యాశాఖలో నూతన అటెండెన్స్ విధానం
18 Aug 2022 2:00 AM GMT
Vijayawada: కోర్టు కాంప్లెక్స్ ప్రారంభించిన సీజే ఎన్వీ రమణ.....
20 Aug 2022 5:11 AM GMT'ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను,' అంటున్న అమలాపాల్
20 Aug 2022 4:55 AM GMTఇవాళ కడప జిల్లాలో జనసేనాని పర్యటన
20 Aug 2022 4:34 AM GMTమునుగోడుపై బీజేపీ ఫోకస్
20 Aug 2022 4:00 AM GMTమునుగోడుపై దూకుడు పెంచిన టీకాంగ్రెస్
20 Aug 2022 3:33 AM GMT