Nalgonda: చాయ్ తాగుతూ బతుకుతున్న రుక్మిణమ్మ

Nalgonda: ఆపరేషన్ అయినప్పటి నుంచి అన్నం మానేసిన రుక్మిణమ్మ

Rama Rao
Published on: 11 Jan 2022 11:42 AM IST
Rukminamma Surviving Only Drinking Tea 30Years in  Nalgonda | TS News Online
X

 చాయ్ తాగుతూ బతుకుతున్న రుక్మిణమ్మ

Nalgonda: ఈ బామ్మపేరు రుక్మిణమ్మ. వయస్సు అరవై. ఈ వృద్ధురాలిది నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం దామరభీమనపల్లి. 30 ఏళ్ల క్రితం కడుపునొప్పితో ఆపరేషన్ చేయించుకుంది. అయితే అప్పటి నుంచి రుక్మిణమ్మకు అన్నం తిన్న వెంటనే వాంతులయ్యేవట. ఇక అప్పటి నుంచి ఆమె అన్నానికి బదులుగా చాయ్ తాగుతూ బతుకుతోంది. తెల్లవారుజామునే చాయ్ చేసుకొని రోజంతా తాగడం దినచర్యగా మారింది. అయితే అప్పటి నుంచి రుక్మిణమ్మ మళ్లీ జబ్జుపడలేదంటున్నారు.

Rama Rao

Rama Rao

Next Story