దసరా జరుపుకోలేని ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు

దసరా జరుపుకోలేని ఆర్టీసీ కార్మికుల కుటుంబాలు
x
Highlights

-దసరా లేని ఆర్టీసీ కుటుంబాలు -దసరా దండియా ఆటలు ‌లేవు -పిల్లలు కొత్త బట్టలు లేవు -పండుగను జరుపుకుందామంటే చేతిలో చిల్లీ గవ్వలేదు -ఏ ఆర్టీసీ కార్మిక కుటుంబాన్ని పలుకరించిన కన్నీళ్ల వ్యథే -పండుగ పూట పస్తులు ఉంటున్నామని ఆవేదన

దసరా దండియా ఆటలు ‌లేవు పిల్లలు కొత్త బట్టలు లేవు. ఏ ఆర్టీసీ కార్మిక కుటుంబాన్ని పలుకరించిన కన్నీళ్ల వ్యథే వినిపిస్తోంది. నెలనెలా జీతాలు ‌లేవు. దసరా పండుగను జరుపుకుందామంటే చేతిలో చిల్లీ గవ్వలేదు. కనీసం నిత్యవసర సరుకులు కోందామంటే పైసలు లేక ఆర్టీసీ కార్మికులు పరేషాన్ అవుతున్నారు. పండుగ పూట పస్తులు ఉంటున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలని వారు కోరుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories