logo
తెలంగాణ

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

RTC Special Services For Medaram
X

మేడారం జాతరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

Highlights

TSRTC Medaram Special Buses: 3,845 ప్రత్యేక బస్సులను నడపనున్న తెలంగాణ ఆర్టీసీ.

TSRTC Medaram Special Buses: మేడారం జాతరకు ఆర్టీసీ 3వేల 8వందల45 ప్రత్యేక బస్సులను నడుపుతుంది. మేడారం జాతరకు వెళ్లలేని వారి కోసం ఆర్టీసీ కార్గో ద్వారా భక్తులు మొక్కులు చెల్లించుకునే వీలు కల్పిస్తుంది. ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సుల సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది. మేడారం వెళ్లాలనుకునే వారు ఫ్యామిలీ అంతా కలిసి బుక్ చేసుకునే సౌకర్యాన్ని టీఎస్ ఆర్టీసీ కల్పించింది. ఈ ఏడాది అదనపు ఛార్జీలను వసులు చేయడం లేదని తెలిపారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. అన్ని డిపార్ట్ మెంట్ టీమ్ లతో సంయుక్తంగా పనిచేస్తూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని అధికారులు తెలిపారు. మేడారం జాతరను ఆర్టీసీ ఆదాయంగా కాకుండా బాధ్యతగా చూస్తున్నామంటున్నా ఆర్టీసీ ఎండీ సజ్జనార్.

Web TitleRTC Special Services For Medaram
Next Story