Medak: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

RTC Conductor Died Due To Heart Attack
x

Medak: గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ మృతి

Highlights

Medak: అధికారుల వేధింపులే కారణమని ఆరోపణ

Medak: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఓ ఆర్టీసీ కండక్టర్ మృతి చెందాడు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్‌ డిపోలో పనిచేస్తున్న భిక్షపతి నర్సాపూర్ దగ్గర గుండెపోటు రావడంతో బస్సులోనే ప్రాణాలు వదిలాడు. అయితే భిక్షపతి మరణంపై ఆందోళన చేస్తున్నారు ఆర్టీసీ జేఏసీ నాయకులు. అధికారుల వేధింపులు,డీఎం టార్గెట్ ఒత్తిడితోనే భిక్షపతి చనిపోయాడని ఆరోపిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories