నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఆర్టీసీ బస్సు బోల్తా

RTC Bus Overturned in Ditchpally of Nizamabad District
x

నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఆర్టీసీ బస్సు బోల్తా

Highlights

Nizamabad: ఒంగోలు నుంచి బోధన్‌కు వెళ్తుండగా ఘటన

Nizamabad: నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులకు స్వల్పగాయాలు కాగా.. బస్సు డ్రైవర్ చేయి విరిగిపోయింది. ఒంగోలు నుంచి బోధన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories