ఈడీ విచారణకు హాజరు కావడం లేదని రోహిత్‌రెడ్డి మెయిల్

Rohith Reddy Mail that He is not Attending the ED Investigation
x

ఈడీ విచారణకు హాజరు కావడం లేదని రోహిత్‌రెడ్డి మెయిల్

Highlights

Rohith Reddy: హైకోర్టులో రిట్ పిటిషన్ కారణంగా ఈడీ విచారణకు రాలేనని మెయిల్

Rohith Reddy: ఇవాళ ఈడీ విచారణకు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దూరమయ్యారు. ఈడీ విచారణకు హాజరు కావడం లేదని రోహిత్‌రెడ్డి మెయిల్ చేశారు. హైకోర్టులో రిట్ పిటిషన్ కారణంగా ఈడీ విచారణకు రాలేనని మెయిల్ లో తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories