Top
logo

సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ

సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఇంట్లో భారీ చోరీ
X
Highlights

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీ చోరి జరిగింది. రోడ్ నెంబర్ 2లోని టి. సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ కుమార్ ...

హైదరాబాద్ బంజారాహిల్స్‌లో భారీ చోరి జరిగింది. రోడ్ నెంబర్ 2లోని టి. సుబ్బిరామిరెడ్డి అన్న కొడుకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో 2 కోట్ల విలువైన వజ్రాల ఆభరణాలు అపహరించారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story