Khammam: వనజీవి రామయ్యకు రోడ్డుప్రమాదం

X
వనజీవి రామయ్యకు రోడ్డుప్రమాదం
Highlights
Khammam: రోడ్డు దాటుతుండగా రామయ్యను ఢీకొట్టిన వాహనం
Rama Rao18 May 2022 5:00 AM GMT
Khammam: వనజీవి రామయ్య రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మొక్కలకు నీళ్లు పోసే క్రమంలో రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదం ఖమ్మంజిల్లా రెడ్డిగూడెం సమీపంలో జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వనజీవి రామయ్యను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స అందిస్తున్నారు.
Web TitleRoad Accident to Vanajeevi Ramaiah | Telugu News
Next Story
కామెన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించిన ఆకుల శ్రీజ
11 Aug 2022 2:44 AM GMTజనసేనలోకి వెళ్తున్న ప్రచారాలను ఖండించిన బాలినేని
10 Aug 2022 7:08 AM GMTప్రకాశం బ్యారేజీకి భారీగా చేరుతున్న వరద
10 Aug 2022 5:45 AM GMTహైదరాబాద్‌కు రానున్న టీకాంగ్రెస్ ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్
10 Aug 2022 5:32 AM GMTబిహార్‌లో రోజంతా నాటకీయ పరిణామాలు
10 Aug 2022 2:19 AM GMTనల్గొండ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంగ్రామ యాత్ర
10 Aug 2022 1:12 AM GMT
Ramakrishna: ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్ మెడల్ ఇవ్వాలి
11 Aug 2022 1:39 PM GMTMahesh Babu: పోకిరి స్పెషల్ షో వసూళ్లకు బాక్సాఫీస్ షేక్..
11 Aug 2022 1:30 PM GMTRakhi Festival: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చిరకాలం గుర్తుంటారు..!
11 Aug 2022 1:00 PM GMTప్రధాని నివాసంలో రక్షాబంధన్.. మోడీకి రాఖీ కట్టిన చిన్నారులు
11 Aug 2022 12:45 PM GMTBoat Capsizes: రక్షాబంధన్‌కు వెళ్తుండగా పడవ బోల్తా.. 20 మంది మృతి!
11 Aug 2022 12:24 PM GMT