Khammam: ఖమ్మం జిల్లా కిష్టారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

Fatal accident on Agra-Lucknow Expressway, tanker collides with bus, 18 killed
x

Road Accident: ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం,బస్సును ఢీకొన్న ట్యాంకర్, 18 మంది మృతి

Highlights

Khammam: ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్తున్న బస్సును ఢీకొన్న ట్యాంకర్

Khammam: ఖమ్మం జిల్లా కిష్టారం ఓసి వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి రాజమండ్రి వైపు వెళ్తున్న.. బస్సు ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయాడు. సుమారు 30 నిమిషాల పాటు శ్రమించి.. డ్రైవర్ ను బయటకు తీసి హాస్పటల్‌కు తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Show Full Article
Print Article
Next Story
More Stories