వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం లో రోడ్డు ప్రమాదం

X
Representational Image
Highlights
వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భపూర్ గ్రామ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ...
Sandeep Eggoju13 Jan 2021 6:34 AM GMT
వరంగల్ అర్బన్ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్భపూర్ గ్రామ జాతీయ రహదారిపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 50మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరు డ్రైవర్లు విషమ పరిస్థితిలో ఉన్నారు. వరంగల్ 1డిపో బస్ కరీంనగర్ ఆర్టీసీ బస్ అదుపుతప్పి రెండు ఆర్టీసీ బస్సులు ఎదురు ఎదురుగా ఢీకొన్నాయి సుమారుగా 50 మంది కి తీవ్రగాయాలు అయ్యాయి ఇద్దరు బస్సు డ్రైవర్లు విషమ పరిస్థితి లో ఉన్నారు సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను అంబులెన్స్లో హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి మరికొంత మందిని వరంగల్ ఎంజిమ్ ఆసుపత్రికి తరలించారు.
Web TitleRoad Accident In Warangal Urban District Elkathurthy Mandal
Next Story