కుత్బుల్లాపూర్ సూరారంలో రోడ్డు ప్రమాదం

X
Highlights
* సుశీల అనే మహిళపై దూసుకెళ్లిన కాంక్రీట్ క్రషర్ వాహనం * మహిళకు తీవ్ర గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
Sandeep Eggoju30 Dec 2020 6:46 AM GMT
ఒకరి నిర్లక్ష‌్యం ఇంకొకరి ప్రాణాల మీదకు తెస్తుంది. అందుకు కుత్బుల్లాపూర్ సూరారంలో జరిగిన రోడ్డు ప్రమాదమే సాక్ష్యం. సుశీల అనే మహిళా ఓ ఆస్పత్రిలో నైట్ డ్యూటీ పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వెళ్తోంది. ఈ సమయంలోనే ఓ కాంక్రీట్ క్రషర్ డ్రైవర్ నిర్లక్ష్యం ఆమెను బాధితురాలుగా మార్చేసింది. డ్రైవర్ దిక్కులు చూస్తూ మహిళపైకి క్రషర్ వాహనాన్ని ఎక్కించాడు. దీంతో మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే డ్రైవర్ ను అలర్ట్ చేసి, వాహనాన్ని నిలిపి, బాధితురాలని సమీప ఆస్పత్రికి తరలించారు.
Web TitleRoad accident in Suraram Kuthbullapur in telangana
Next Story