Warangal: హన్మకొండ జిల్లా పరకాల- భూపాలపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

Road Accident In Parkala Bhupalpalli Warangal
x

Warangal: హన్మకొండ జిల్లా పరకాల- భూపాలపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం

Highlights

Warangal: చలివాగు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టిన కారు

Warangal: హన్మకొండ జిల్లా పరకాల- భూపాలపల్లి దగ్గర రోడ్డు ప్రమాదం సంభవించింది. చలివాగు వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. శాయంపేట మండలం పత్తిపాక గ్రామం నుండి రేగొండ మండలం పోచంపల్లి గ్రామానికి పని నిమిత్తం వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories